ఈ నెల 26, 27 తేదీల్లో తిరుపతిలో ఉపరాష్ట్రపతి పర్యటన.. పటిష్ట భద్రతా ఏర్పాట్లకు అధికారుల ఆదేశం!
26 October 2026 - 12:07
0
1
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అక్టోబర్ 26, 27 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)