Chittoor | టీడీపీ నేత నామినేషన్లో ఊహించని ట్విస్ట్!

25 October 2026 - 08:43
0 0
Chittoor | టీడీపీ నేత నామినేషన్లో ఊహించని ట్విస్ట్!
చిత్తూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్తత నెలకొన్నట్లు టీడీపీ ఆరోపించింది. వాకర్ సాయంతో నడిచే టీడీపీ మహిళా అభ్యర్థిపై వైసీపీకి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, ఆమె నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.#tdp #ysrcp #chittoor

Comments (0)

User