ఏఐ ఫర్ మై సిటీ: నగర రూపురేఖలు మార్చేలా యువతకు సువర్ణావకాశం!
AI for My City: Telangana IT Minister Sridhar Babu at Google DevFest 2026 urges youth to create 60-second videos under ‘AI for My City' identifying urban problems and AI solutions. Best ideas to be sent to Geneva international conference. గూగుల్ డెవ్ఫెస్ట్ 2026లో మంత్రి శ్రీధర్ బాబు.. ‘ఏఐ ఫర్ మై సిటీ' కింద 60 సెకన్ల వీడియోలతో నగర సమస్యలకు ఏఐ పరిష్కారాలు చూపాలని యువతను పిలుపు.
Comments (0)