School Holidays: రేపటి నుంచి అన్ని స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు.. ఆ జిల్లాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

26 October 2026 - 12:07
0 0
School Holidays: రేపటి నుంచి అన్ని స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు.. ఆ జిల్లాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
Cyclone News | తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Comments (0)

User