Papikondalu Tour: పాపికొండలకు వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు బోటు ప్రయాణాలు బంద్!

26 October 2026 - 12:07
0 0
Papikondalu Tour: పాపికొండలకు వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు బోటు ప్రయాణాలు బంద్!
తుఫాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పాపికొండల విహారయాత్రను మూడు రోజుల పాటు నిలిపివేశారు.

Comments (0)

User