సల్మాన్ ఖాన్‌కు బ్రెయిన్ ఎన్యూరిజం: ఈ తీవ్రమైన అనారోగ్యం గురించి తెలుసుకోండి
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తాను బ్రెయిన్ ఎన్యూరిజం అనే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఇటీవల వెల్లడించారు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 3 మొదటి ఎపిసోడ్‌లో సల్మాన్ తన అభిమానులకు ఈ విషయాన్ని తెలిపారు.