మారుతి సుజుకి బిగ్ ప్లాన్.. 1,500 ఈవీ సెంట్రిక్ వర్క్‌షాప్‌ల ఏర్పాటుకు సన్నాహాలు!
మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విజయవంతం చేయడానికి కంపెనీ తన షోరూమ్‌లు, సర్వీస్ స్టేషన్లను సిద్ధంగా పెడుతోంది.
