పెంపుడు కుక్క గొంతు కోసి బలి ఇచ్చి, క్షుద్ర పూజలు చేసిన యువతి; బెంగళూరులో దారుణం
బెంగళూరులో ఓ మహిళ తన లాబ్రడార్ పెంపుడు కుక్కను గొంతు కోసి హత్య చేసింది. అనంతరం, ఆ కుక్క మొండాన్ని తన ఫ్లాట్ లోనే దాచి పెట్టింది. ఫ్లాట్ లో నుంచి దారుణమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన అపార్ట్మెంట్ వాసులు.