'తెలంగాణలో అధికారంలోకి వస్తాం' - నిజామాబాద్ సభలో అమిత్ షా
తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నిర్వహించిన కిసాన్ మహా సమ్మేళన్ సభలో మాట్లాడిన ఆయన…కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని విమర్శలు గుప్పించారు.