తిరుపుతి వీధుల్లో భిక్షమెత్తా.. హీరో ధనుష్ సంచలన వ్యాఖ్యలు

సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తానని మరోసారి తమిళ స్టార్ హీరో ధనుష్ నిరూపించారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ కోసం ఆయన తిరుపతి వీధుల్లో భిక్షమెత్తారు. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా వెల్లడించారు. 