జూన్ 27 : గుడ్ న్యూస్! తెలుగు రాష్ట్రాల్లో రూ. 99వేల దిగువకు బంగారం ధర..
దేశంలో బంగారం ధరలు ఆల్-టైమ్ హై నుంచి దిగొస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ. 99వేలకు దిగువన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం, మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
