అనుభవించు రాజా.. ఓ ఇంట్లో మ్యాగీ తిని, ఏసీ ఆన్ చేసుకుని చోరీ చేసిన దొంగలు!

కొంతమంది దొంగలు చేసే పనులు వెరైటీగా ఉంటాయి. ఎవరైనా వస్తారు అనే భయం లేకుండా చేసే పనులు నవ్వు కూడా తెప్పిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంట్లో దొంగలు అలాంటి పనే చేశారు.