Israel Jobs: 10 పాసైన మహిళలకు గుడ్‌న్యూస్.. ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్ జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
31 August 2026 - 14:07
0
0
చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ మహిళలకు ఇజ్రాయెల్‌లో హోమ్ బేస్డ్ కేర్‌గివర్ ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నారు. అర్హత ఉన్న 60 మంది మహిళలకు NSDC ద్వారా శిక్షణ, ఎంపిక ప్రక్రియ నిర్వహించడంతో పాటు ఆకర్షణీయమైన వేతనం, వసతి, వైద్య బీమా సౌకర్యాలు అందించనున్నారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)