ITI Admissions: ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు మరో అవకాశం.. ఆగస్టు 31 వరకు దరఖాస్తుకు గడువు!
31 August 2026 - 14:07
0
0
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో నాలుగో విడత ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31 ఉదయం 11 గంటలలోపు దరఖాస్తు చేసుకుని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)