Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం.. ఏయే రోజుల్లో వర్షాలు కురుస్తాయంటే?

25 October 2026 - 08:43
0 1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారనున్న వాతావరణం.. ఏయే రోజుల్లో వర్షాలు కురుస్తాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందా? ఏయే తేదీల్లో వర్షాలు పడవచ్చు, ఎక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందో వాతావరణ శాఖ తాజా బులెటిన్ ఆధారంగా తెలుసుకుందాం.

Comments (0)

User