AP News: జోగి రమేశ్ కోడలు కారుకు ప్రమాదం.. కావాలనే ప్లాన్ చేశారా?

25 October 2026 - 08:43
0 1
AP News: జోగి రమేశ్ కోడలు కారుకు ప్రమాదం.. కావాలనే ప్లాన్ చేశారా?
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ వివాదం మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది. విజయవాడ నుంచి కోదాడకు వెళ్తుండగా ఆయన కోడలు మేఘన ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. తొలుత సాధారణ ప్రమాదంలా కనిపించిన ఈ ఘటనపై ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కొత్త చర్చ మొదలైంది.

Comments (0)

User