కోనేరు మట్టి తొలగిస్తుంటే.. బయటపడిన విగ్రహంతో చంద్రగిరిలో ఒక్కసారిగా కలకలం!

31 August 2026 - 14:07
0 0
కోనేరు మట్టి తొలగిస్తుంటే.. బయటపడిన విగ్రహంతో చంద్రగిరిలో ఒక్కసారిగా కలకలం!
చంద్రగిరిలో కోనేరు మరమ్మతుల్లో కాళికాదేవి విగ్రహం బయటపడింది. దీని చరిత్ర, లోహంపై స్పష్టత లేదు. మార్కెట్ యార్డు చైర్మన్ గౌస్ బాషా తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Comments (0)

User