Chandi Yagam: కపిలేశ్వరపురం శ్రీ దుర్గా పీఠంలో చండీ, వరుణ యాగాలు.. లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక అభిషేకం
1 September 2026 - 10:47
0
0
తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీ దుర్గా పీఠంలో తొమ్మిది రోజులుగా నిర్వహించిన చండీ, వరుణ యాగాలు వైభవంగా ముగిశాయి.సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు, లక్ష రుద్రాక్షలతో అభిషేకం నిర్వహించారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)