Pulivendula | పులివెందులలో హై టెన్షన్.. భారీగా పోలీసుల పహారా
19 October 2026 - 22:14
0
0
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మునిసిపల్/స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా YSR ఆడిటోరియం చుట్టూ ముమ్మర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. #Pulivendula #ysrcp #YSAvinash Reddy
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)