విజయవాడలో ఘనంగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’.. డీజే సంగీతం, గర్బా నృత్యాలతో హోరెత్తిన బెజవాడ!
19 October 2026 - 22:14
0
0
విజయవాడలో ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ వేడుకలు ఘనంగా జరిగాయి. డీజే సంగీతం, గర్బా నృత్యాలు, ఉదయ్ మాస్టర్ ప్రదర్శనలతో ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ సందడిగా మారింది. వేగా జ్యువెలర్స్, వైబ్ ఈవెంట్స్ నిర్వహించిన ఈ వేడుకలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)