Arthagiri Temple: రామాయణ కాలం నాటి పుణ్యక్షేత్రం.. ప్రతి పౌర్ణమికి భక్తులు ఆ గుడిలో చేసే పని చూస్తే షాక్ అవుతారు..
1 September 2026 - 10:47
0
1
చిత్తూరు జిల్లా అరుగొండ సమీపంలోని అర్థగిరి కొండల్లో ఉత్తరముఖంగా కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.సంజీవని పర్వతంలోని కొంత భాగం ఇక్కడ పడిందనే పురాణ విశ్వాసంతో పాటు, పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)