AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త..!
19 October 2026 - 22:14
0
0
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)