Rajampet: నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. టీడీపీ కార్యకర్త తలకు గాయం.. ఆసుపత్రికి చమర్తి!

19 October 2026 - 22:14
0 0
Rajampet: నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. టీడీపీ కార్యకర్త తలకు గాయం.. ఆసుపత్రికి చమర్తి!
రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తపై రాళ్లదాడి జరగడంతో తలకు గాయమైంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

Comments (0)

User