Tirumala: తిరుమలలో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సెప్టెంబరు, అక్టోబరు నెలల పూర్తి షెడ్యూల్ ఇదే!
1 September 2026 - 10:47
0
0
అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)