అన్నవరంలో అద్భుత దృశ్యం.. ఒకేసారి 10 వేల మందికి పైగా మహిళల వరలక్ష్మీ వ్రతం..!
7 September 2026 - 09:58
0
0
శ్రావణమాస శుక్రవారం సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. రత్నగిరి క్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి 10 వేల మందికి పైగా మహిళా భక్తులు హాజరయ్యారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)