Coffee Powder: కాఫీ పొడి లోడుతో వెళ్తున్న వాహనం.. ఆపి చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్..!

25 October 2026 - 08:43
0 0
Coffee Powder: కాఫీ పొడి లోడుతో వెళ్తున్న వాహనం.. ఆపి చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్..!
కడప జిల్లాలో కాఫీ పొడి మాటున ఎర్రచందనం తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.984 టన్నుల దుంగలను, మూడు వాహనాలను సీజ్ చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Comments (0)

User