Simhachalam: సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. రూ.2,116తో ఈ ప్రత్యేక పూజలో పాల్గొనొచ్చు..!

26 October 2026 - 12:07
0 0
Simhachalam: సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. రూ.2,116తో ఈ ప్రత్యేక పూజలో పాల్గొనొచ్చు..!
విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి స్వర్ణతులసీదళార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక సేవలను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments (0)

User