Ganapathi Temple: ఆ గణపతి చెవిలో కోరిక చెపితే.. నెరవేరుతుందట.. ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..!

7 September 2026 - 09:58
0 1
Ganapathi Temple: ఆ గణపతి చెవిలో కోరిక చెపితే.. నెరవేరుతుందట.. ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..!
బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చాళుక్యుల కాలం నాటి ఈ ఆలయం గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి.

Comments (0)

User