పూరీలో విషాదం- పవిత్ర జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట- ముగ్గురు మృతి

ఒడిశా పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 50మందికిపైగా భక్తులు గాయపడ్డారు!