టీటీడీ పాలకమండలి పదవీకాలం పూర్తి.. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర నియామకం
3 November 2026 - 19:28
0
1
టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియడంతో ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 658 ద్వారా స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్‌గా, మరో ఇద్దరు ఉన్నతాధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు ఈ అథారిటీ బాధ్యతలు నిర్వహించనుంది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)