Raptadu School Attack: మెరుగవుతున్న ఆరోగ్యం.. గోపిక ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన!

3 November 2026 - 19:27
0 1
Raptadu School Attack: మెరుగవుతున్న ఆరోగ్యం.. గోపిక ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన!
Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో జరిగిన ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.

Comments (0)

User