పిఠాపురం, పెద్దాపురంలో ఊహించని ఫలితాలు.. మున్సిపల్ చైర్మన్ సీట్లపై ఉత్కంఠ

3 November 2026 - 19:27
0 0
పిఠాపురం, పెద్దాపురంలో ఊహించని ఫలితాలు.. మున్సిపల్ చైర్మన్ సీట్లపై ఉత్కంఠ
గోదావరి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

Comments (0)

User