టీజీ సీపీగెట్ - 2025 అప్డేట్… దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

Jul 31, 2025 - 09:39
 0  1
టీజీ సీపీగెట్ - 2025 అప్డేట్… దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రూ. 2 ఆలస్య రుసుంతో అప్లయ్ చేసుకోవచ్చు.  ఈ గడువు కూడా జూలై 28వ తేదీతో పూర్తవుతుంది. దీంతో అప్లికేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆగస్టు 4 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.