కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం - 9 మంది అరెస్ట్..!

Jul 31, 2025 - 09:39
 0  1
కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం - 9 మంది అరెస్ట్..!

హైదరాబాద్ లోని కొండాపూర్‌లోని ఓ విల్లాలో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 9 మందిని పట్టుకున్నారు. గంజాయి, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.