ఏపీలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలడంతో టీచర్ సహా ఐదుగురు మృతి!

25 October 2026 - 08:43
0 0
ఏపీలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలడంతో టీచర్ సహా ఐదుగురు మృతి!
ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు కలచివేస్తున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల కోసం చేపట్టిన బ్లాస్టింగ్‌ ఒక్కసారిగా ప్రాణాంతకంగా మారడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Comments (0)

User