ఎక్స్ లో రేపటి నుంచి హ్యాష్ ట్యాగ్ లు బ్యాన్: అయితే ప్రస్తుతానికి యాడ్స్ లో మాత్రమే..
ఇప్పటికే పలుమార్లు ఎక్స్ లో హ్యాష్ ట్యాగ్ లు అనవసరమని వ్యాఖ్యానించిన ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్.. తాజాగా ఆ దిశగా ఒక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 27 నుంచి ఎక్స్ లోని యాడ్స్ లో హ్యాష్ ట్యాగ్స్ ఉండవని స్పష్టం చేశారు. అయితే, ఎక్స్ లో సాధారణ పోస్ట్ లు ఇప్పటికీ హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించగలవని భావిస్తున్నారు.