ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్ర మరో 24 గంటలు వాయిదా

ఇప్పటికే చార్‌ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ వాతావరణం మారుతోంది. దీని కారణంగా చార్‌ధామ్ యాత్రను రాబోయే 24 గంటలు వాయిదా వేశారు.