'అలాంటి నిర్మాణాల జోలికి వెళ్లం'...! హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పడడానికి ముందు వెలిసిన నివాస ప్రాంతాలతో పాటు అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లబోమన్నారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు.