Vijayawada: విజయవాడ వాంబే కాలనీలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం

31 August 2026 - 14:07
0 0
Vijayawada: విజయవాడ వాంబే కాలనీలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పరిధిలోని వాంబే కాలనీలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై ఇద్దరు యువకులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

Comments (0)

User