Tirumala: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అలిపిరి నుంచి GNC వరకు క్షుణ్ణంగా తనిఖీలు.. 30 షాపులకు టీటీడీ నోటీసులు..
31 August 2026 - 14:07
0
0
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అలిపిరి ఫుట్‌పాత్ నుంచి తిరుమల GNC వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు సహా పలు శాఖల అధికారులు కలిసి భద్రతా లోపాలు, షాపులు, సీసీ కెమెరాలు, అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)