Mana Run 2026: విశాఖ తీరంలో పరుగుల పండగ.. ఉత్సాహంగా ప్రారంభమైన న్యూస్18 ‘మన రన్ 2026’

7 September 2026 - 09:57
0 1
Mana Run 2026: విశాఖ తీరంలో పరుగుల పండగ.. ఉత్సాహంగా ప్రారంభమైన న్యూస్18 ‘మన రన్ 2026’
Mana Run 2026: ప్రజల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించే లక్ష్యంతో నెట్‌వర్క్18, న్యూస్18 తెలుగు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన రన్ 2026’ మెగా మారథాన్ ప్రసిద్ధ ఆర్కే బీచ్ రోడ్డు వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

Comments (0)

User