Tirumala: తిరుమలలో అంబరాన్ని అంటిన కృష్ణ జన్మాష్టమి వేడుకలు.. వైభవంగా జరిగిన ఉట్లోత్సవం!

7 September 2026 - 09:57
0 0
Tirumala: తిరుమలలో అంబరాన్ని అంటిన కృష్ణ జన్మాష్టమి వేడుకలు.. వైభవంగా జరిగిన ఉట్లోత్సవం!
తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్లోత్సవం (శిక్యోత్సవం) వైభవంగా జరిగింది. శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపుతో తిరుమాడ వీధుల్లో భక్తుల సందడి నెలకొంది.

Comments (0)

User