Kakinada: కాకినాడలో లవ్ జిహాద్.. పెళ్లి పేరుతో వల.. మతమార్పిడి.. ఆరుగురితో సహజీవనం!
1 September 2026 - 10:47
0
0
Kakinada: ప్రేమ పేరుతో వలవేసి, పెళ్లి చేసుకుని బలవంతంగా మతం మార్పించడమే కాకుండా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ తన భర్తపై కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)