YS Jagan | ఏపీలో అరాచక పాలన.. వైఎస్ జగన్ ఆగ్రహం
19 October 2026 - 22:14
0
0
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న తీవ్ర హింసాత్మక ఘటనలు, పోలీసుల పక్షపాత ధోరణి మరియు వైఎస్సార్సీపీ అభ్యర్థులపై జరుగుతున్న అరాచకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. #ysjagan #ysrcp #apnews
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)