AP Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వానలు..

1 September 2026 - 10:47
0 1
AP Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వానలు..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సెప్టెంబర్‌ 7 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అసలు ఏ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది? తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండనుంది?

Comments (0)

User