Black Cobra: డ్రమ్ములో నీళ్ల కోసం చూస్తే.. నల్ల త్రాచు పడగ విప్పింది.. 45 నిమిషాల తర్వాత ఏం జరిగిందంటే..?

31 August 2026 - 14:07
0 0
Black Cobra: డ్రమ్ములో నీళ్ల కోసం చూస్తే.. నల్ల త్రాచు పడగ విప్పింది.. 45 నిమిషాల తర్వాత ఏం జరిగిందంటే..?
అమలాపురం నారాయణపేటలో డ్రమ్ములో నల్ల త్రాచుపాము కనిపించడంతో కలకలం. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Comments (0)

User