Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో కలకలం.. ప్రయాణికుడి వద్ద రూ.4 కోట్ల డ్రగ్స్ పట్టివేత!

26 October 2026 - 12:07
0 0
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో కలకలం.. ప్రయాణికుడి వద్ద రూ.4 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.4 కోట్ల విలువైన 4.210 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్

Comments (0)

User