బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!

7 November 2026 - 19:00
0 0
బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!
Vizianagaram ZPTC results: Botcha Anusha falls behind, while two family members and Siri Sahasra lead in the latest counting trends. విజయనగరం జడ్పీటీసీ ఫలితాల్లో బొత్స అనూష వెనుకంజలో ఉండగా.. అదే కుటుంబం నుంచి పోటీ చేసిన బొత్స కోడలు, సోదరి ముందంజలో ఉన్నారు. అలాగే మజ్జి సిరి సహస్ర కూడా గెలుపు బాటలో ఉన్నారు.

Comments (0)

User