YSRCP Candidate Cries : మొదట వైసీపీ గెలుపు.. రీకౌంటింగ్లో టీడీపీ విన్!

7 November 2026 - 19:00
0 1
YSRCP Candidate Cries : మొదట వైసీపీ గెలుపు.. రీకౌంటింగ్లో టీడీపీ విన్!
నెల్లూరు జిల్లాలో రీకౌంటింగ్ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొమ్మి సుజాతమ్మ 7 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు తొలుత ప్రకటించారు. అయితే, అనంతరం జరిగిన రీకౌంటింగ్లో టీడీపీ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఫలితంతో తీవ్ర ఆవేదనకు గురైన బొమ్మి సుజాతమ్మ.. రీకౌంటింగ్లో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.

Comments (0)

User