'దోస్త్' స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, ఆగస్ట్ 3న సీట్ల కేటాయింపు

తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు… వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 31 వరకు ఈ గడువు ఉంది.